China: భారీ అవినీతి కుంభకోణం ...! 5 d ago
అవినీతికి పాల్పడే అధికారులపై చైనా ఉక్కు పాదం మోపుతుంది. ఉత్తరం అంతర్గత మంగోలియా స్వతంత్ర ప్రాంతాధికారిగా లీ జియాన్ పింగ్ విధులు నిర్వహించేవారు. ఇతని ప్రభుత్వంలో దేశంలో 421 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 3,500 కోట్లు) అవినీతి బయటపడింది. ఈ కుంభకోణంలో లీ ప్రమేయం ఉన్నట్లు 2022 విచారణలో తేలింది. లీ సుప్రీం పీపుల్స్ కోర్టును ఆశ్రయించగా అక్కడ మరణశిక్షకు ఆమోదం లభించడంతో మంగళవారం ఉరిశిక్ష విధించారు.